Wed Mar 25 2026 07:40:59 GMT+0530 (India Standard Time)
లవ్ అగర్వాల్ కు కరోనా పాజిటివ్
కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటవ్ గా తేలింది. దీంతో లవ్ అగర్వాల్ [more]
కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటవ్ గా తేలింది. దీంతో లవ్ అగర్వాల్ [more]

కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటవ్ గా తేలింది. దీంతో లవ్ అగర్వాల్ హోం ఐసొలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని లవ్ అగర్వాల్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి లవ్ అగర్వాల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులపై లవ్ అగర్వాల్ మీడియా సమావేశాల ద్వారా వెల్లడించేవారు.
Next Story