Thu Mar 19 2026 07:19:48 GMT+0530 (India Standard Time)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కొంతకాలం నుంచి [more]
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కొంతకాలం నుంచి [more]

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కొంతకాలం నుంచి నీరసంగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. అయితే కరోనా మైల్డ్ గా వచ్చిందని, హోం ఐసొలేషన్ లో ఉంటేనే సరిపోతుందని వైద్యులు నితిన్ గడ్కరీకి సూచించారు. గత వారం రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని నితిన్ గడ్కరీ కోరారు.
Next Story