Sun Dec 14 2025 10:35:59 GMT+0000 (Coordinated Universal Time)
రామతీర్థ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా
రామతీర్థం ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ వివరణ కోరినట్లు తెలిసింది. రామతీర్థంలో జరిగిన సంఘటనకు బాధ్యులెవరు? విచారణ పై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు చెబుతున్నారు. [more]
రామతీర్థం ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ వివరణ కోరినట్లు తెలిసింది. రామతీర్థంలో జరిగిన సంఘటనకు బాధ్యులెవరు? విచారణ పై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు చెబుతున్నారు. [more]

రామతీర్థం ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ వివరణ కోరినట్లు తెలిసింది. రామతీర్థంలో జరిగిన సంఘటనకు బాధ్యులెవరు? విచారణ పై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు చెబుతున్నారు. రామతీర్థం ఘటనతో పాటు వరసగా ఏపీలో జరుగుతున్న దాడులపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిలు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
Next Story