Sun Mar 15 2026 07:39:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అమిత్ షాకు సీరియస్ .. ఎయిమ్స్ లో చేరిక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరిగి ఎయిమ్స్ లో చేరారు. ఆయన శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడటంతో అర్ధరాత్రి ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే అమిత్ [more]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరిగి ఎయిమ్స్ లో చేరారు. ఆయన శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడటంతో అర్ధరాత్రి ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే అమిత్ [more]

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరిగి ఎయిమ్స్ లో చేరారు. ఆయన శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడటంతో అర్ధరాత్రి ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే అమిత్ షా కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండటంతో అమిత్ షాను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అమిత్ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది.
Next Story