Mon Mar 23 2026 08:29:13 GMT+0530 (India Standard Time)
బెజవాడలో నేడు ఆర్థికమంత్రి నిర్మల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నిర్మల చెన్నై నుంచి విజయవాడ చేరుకోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నెక్కలం, గూడవల్లి, జక్కుల వద్ద రైతులతో [more]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నిర్మల చెన్నై నుంచి విజయవాడ చేరుకోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నెక్కలం, గూడవల్లి, జక్కుల వద్ద రైతులతో [more]

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నిర్మల చెన్నై నుంచి విజయవాడ చేరుకోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నెక్కలం, గూడవల్లి, జక్కుల వద్ద రైతులతో నిర్మలా సీతారామన్ మాట్లాడనున్నారు. అనంతరం ఆమె మధ్యాహ్నం మూడు గంటలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనను్నారు. అనంతరం వ్యవసాయ బిల్లులపై రైతులు, వ్యవసాయ రంగ నిపుణులతో కూడిన చర్చా కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు.
Next Story