Thu Mar 19 2026 12:35:03 GMT+0530 (India Standard Time)
కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యాశాఖగా మారుస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని మంత్రి [more]
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యాశాఖగా మారుస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని మంత్రి [more]

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యాశాఖగా మారుస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని మంత్రి వర్గం ఆమోదించింది. విద్య అందరికి అందుబాటులో తెచ్చే విధంగా విధానాన్ని మార్చింది. నిర్భంధ విద్యను అమలు చేయాలని నిర్ణయించింది. మొత్తం నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రస్థాయలో స్కూల్ అధారిటీని ఏర్పాటు చేయనున్నారు.
Next Story