Sun Mar 15 2026 11:44:08 GMT+0530 (India Standard Time)
జగన్ కు ఉండవల్లి లేఖ,, బలాన్ని ఇవ్వాలంటూ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో జగన్ కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాని [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో జగన్ కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాని [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో జగన్ కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాని ఉండవల్లి కోరారు. కరోనా బారిన పడిన రోగులకు సహాయ కేంద్రాలను నడిపే బాధ్యతను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇవ్వాలని కోరారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ట్రస్ట్ లు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఉండవల్లి లేఖలో కోరారు. రాజమండ్రిలో జైన్ సంఘం ఆధ్వర్యంలో ఒక కల్యాణ మండపంలో కరోనా క్వారంటైన్ సెంటర్ ను నడుపుతున్నారని ఉండవల్లి అరుణ కుమార్ తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ పరీక్షలకు అనుమతించి ఫీజును నిర్ణయించాలని ఆయన తన లేఖలో కోరారు.
Next Story