Sun Mar 15 2026 22:06:04 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ అవసరం లేదు కానీ?
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తమంతట తాము [more]
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తమంతట తాము [more]

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తమంతట తాము కోవిడ్ నిబంధనలను పాటిస్తే కేసులు తగ్గుముఖం పడతాయని ఉద్ధవ్ థాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఒక ఆప్షన్ మాత్రమేనని, ప్రజలు సహకరిస్తే కరోనాను కంట్రోల్ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ ను తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలిన ఉద్ధవ్ థాక్రే పిలుపు నిచ్చారు.
Next Story