Mon Mar 16 2026 18:42:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల గెలుపు

తెలంగాణ ఎన్నికల్లో స్వంత బలంతో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. రామగుండంలో టీఆర్ఎస్ రెబెల్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలోని వైరా నుంచి కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించారు. వీరిద్దరికీ వారివారి పార్టీల్లో టిక్కెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.
Next Story

