Sun Mar 15 2026 07:13:12 GMT+0530 (India Standard Time)
జగన్ పై దాడి కేసులో ట్విస్ట్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వేగం పెంచిన ఎన్ఐఏ ఇవాళ నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి [more]
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వేగం పెంచిన ఎన్ఐఏ ఇవాళ నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి [more]

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వేగం పెంచిన ఎన్ఐఏ ఇవాళ నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుంది. అయితే, శ్రీనివాసరావును విచారణ నిమిత్తం ఎక్కడకు తరలించారో తెలియకపోవడంతో అతడి తరపున అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసరావును ఎక్కడకు తీసుకెళ్లారో సమాచారం ఇవ్వాలని, న్యాయవాది సమక్షంలోనే నిందితుడిని విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిందితుడిగా ఘటన జరిగిన విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి విచారించే అవకాశాలు ఉన్నాయి.
Next Story