Tue Feb 18 2025 08:56:15 GMT+0000 (Coordinated Universal Time)
తుమ్మలను పక్కన పెట్టేశారా?
తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు స్థానం దక్కింది. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు ఈదఫా [more]
తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు స్థానం దక్కింది. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు ఈదఫా [more]

తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు స్థానం దక్కింది. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు ఈదఫా మంత్రి పదవి లేనట్లే. తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వలేదు. దీంతో ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్ కు స్థానం లభించడంతో తుమ్మలకు ఈసారి ఛాన్స్ లేనట్లే.
Next Story