Tue Mar 17 2026 07:27:42 GMT+0530 (India Standard Time)
మాటతప్పడమే జగన్ కు తెలుసు
జగన్ కు మాట తప్పడం తప్ప మరేమీ తెలియదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే 2.30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేస్తామని [more]
జగన్ కు మాట తప్పడం తప్ప మరేమీ తెలియదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే 2.30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేస్తామని [more]

జగన్ కు మాట తప్పడం తప్ప మరేమీ తెలియదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే 2.30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని తులసిరెడ్డి అన్నారు. ఇంతవరకూ ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోవడం లేదని తులసిరెడ్డి చెప్పారు. సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఇంతవరకూ ఆ ఊసు ఎత్తడం లేదని తులసిరెడ్డి చెప్పారు. జగన్ హామీలన్నీ నీటిమూటలుగా తేలిపోయాయని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story