Fri Jan 30 2026 15:12:08 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం ఎత్తిపోతలగా మారుతోంది
ఆంధ్రప్రజల పాలిట పోలవరం శాపంగా మారబోతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అసమర్థ పాలన వల్లనే ఇలా జరగుతుందన్నారు. అవినీతి ఎక్కువవ్వడంతోనే [more]
ఆంధ్రప్రజల పాలిట పోలవరం శాపంగా మారబోతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అసమర్థ పాలన వల్లనే ఇలా జరగుతుందన్నారు. అవినీతి ఎక్కువవ్వడంతోనే [more]

ఆంధ్రప్రజల పాలిట పోలవరం శాపంగా మారబోతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అసమర్థ పాలన వల్లనే ఇలా జరగుతుందన్నారు. అవినీతి ఎక్కువవ్వడంతోనే పోలవరం శాపంగా మారబోతుందని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టలు ఎత్తిపోతలగా మారుతుందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆదా చేసింది 222 కోట్లు అన వైసీపీ నేతలు చెప్పారని, అదనపు వ్యయం పేరుతో 3,222 కోట్లు మోపారని తులసి రెడ్డి ఫైర్ అయయారు.
Next Story