Wed Mar 18 2026 07:42:00 GMT+0530 (India Standard Time)
రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు..దర్శనాలు…?
టీటీడీ గౌరవ ప్రధాన అఅర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పదిహేను మంది అర్చకులకు కరోనా సోకిందని తెలిపారు. దర్శనాలను నిలిపేయడానికి ఈవో, ఏఈవో [more]
టీటీడీ గౌరవ ప్రధాన అఅర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పదిహేను మంది అర్చకులకు కరోనా సోకిందని తెలిపారు. దర్శనాలను నిలిపేయడానికి ఈవో, ఏఈవో [more]

టీటీడీ గౌరవ ప్రధాన అఅర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పదిహేను మంది అర్చకులకు కరోనా సోకిందని తెలిపారు. దర్శనాలను నిలిపేయడానికి ఈవో, ఏఈవో లు అంగీకరించడం లేదని చెప్పారు. మరో 25 మంది అర్చకుల రిపోర్టులు రావాల్సి ఉందని రమణ దీక్షితులు తెలిపారు. ఈవో, ఏఈవోలు చంద్రబాబు విధానాలనే కొనసాగిస్తున్నారని రమణదీక్షితులు చెప్పారు. ఇలాగే కొనసాగితే అతి పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుందని రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story