Sat Mar 14 2026 22:02:13 GMT+0530 (India Standard Time)
తిరుమలలో మరిన్ని ఆంక్షలు.. దర్శనాలు ఇక పరిమితమే
తిరుమలలో భక్తుల దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించింది. నేటి నుంచి సర్వదర్శనం టోకెన్లు 15 వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత పెరగడంతో అన్ని [more]
తిరుమలలో భక్తుల దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించింది. నేటి నుంచి సర్వదర్శనం టోకెన్లు 15 వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత పెరగడంతో అన్ని [more]

తిరుమలలో భక్తుల దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించింది. నేటి నుంచి సర్వదర్శనం టోకెన్లు 15 వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత పెరగడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్ లైన్ లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేశామని పేర్కొన్నారు. వచ్చే నెల 14వ తేదీ నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి తెలిపారు.
Next Story