Sat Oct 12 2024 05:46:38 GMT+0000 (Coordinated Universal Time)
వై.ఎస్. జగన్ కు కేసీఆర్ ఫోన్
ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయం సాధించించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు [more]
ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయం సాధించించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు [more]
ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయం సాధించించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జగన్ కేసీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రంలో విజయం సాధించిన నరేంద్ర మోడీకి సైతం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story