Sun Mar 15 2026 21:32:06 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డికి కరోనా
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన సురేష్ [more]
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన సురేష్ [more]

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన సురేష్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. తనకు కరోనా సోకిన విషయాన్ని సురేష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. గత వారం రోజుల నుంచి తనను కాంటాక్టు అయిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సురేష్ రెడ్డి కోరారు.
Next Story