Thu Jan 15 2026 12:40:22 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో దూసుకుపోతున్న కారు
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్, మెదక్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఖమ్మంలో నామా [more]
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్, మెదక్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఖమ్మంలో నామా [more]

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్, మెదక్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, జహిరాబాద్ లో బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థులపై ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యతలో లేదు.
Next Story