Thu Jan 29 2026 10:03:46 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వీరే..!
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు గానూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఐదు స్థానాలూ టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు గానూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఐదు స్థానాలూ టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. [more]

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు గానూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఐదు స్థానాలూ టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో నాలుగు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీసుకుని ఒక ఎమ్మెల్సీని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. టీఆర్ఎస్ తీసుకున్న నాలుగింటిని హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, కురుమ సంఘం నేత యొగ్గె మల్లేషంను అభ్యర్థులుగా ప్రకటించారు.
Next Story