Sat Feb 15 2025 22:24:07 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే.. ఆయన భార్య కాంగ్రెస్ కు మద్దతు
భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడైన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ [more]
భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడైన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ [more]

భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడైన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎప్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు ఆయన మద్దతు ఇచ్చారు. కాగా, భర్త టీఆర్ఎస్ లో చేరగా భార్య మాత్రం కాంగ్రెస్ కు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు నకిరేకల్ నుంచి గెలిపించారు కోమటిరెడ్డి సోదరులు. ఇందుకు కృతజ్ఞతగానే ఆయన భార్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Next Story