Tue Mar 24 2026 13:38:04 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో టీఆర్ఎస్ నేత బాల్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు మోసం చేయడం వల్లే బాల్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story

