Sat Mar 07 2026 19:15:19 GMT+0530 (India Standard Time)
రౌండు.. రౌండుకు కుమ్ముడే
హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రౌండ్ రౌండుకు మెజారిటీ సాధిస్తున్నారు. 9వరౌండ్ పూర్తయ్యే సరికి 20వేల 100 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏడో రౌండ్ [more]
హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రౌండ్ రౌండుకు మెజారిటీ సాధిస్తున్నారు. 9వరౌండ్ పూర్తయ్యే సరికి 20వేల 100 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏడో రౌండ్ [more]

హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రౌండ్ రౌండుకు మెజారిటీ సాధిస్తున్నారు. 9వరౌండ్ పూర్తయ్యే సరికి 20వేల 100 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 14వేల ఓట్లకు పైగా ఆధిక్యతలో ఉండగా 9 వ రౌండ్ వచ్చే వరకు 20వేలు ఆధిక్యత దాటింది.
Next Story