Tue Mar 17 2026 19:33:09 GMT+0530 (India Standard Time)
మహారాష్ట్రలోనూ టీఆర్ఎస్ పోటీ
మహారాష్ట్రలోనూ టిఆర్ఎస్ జెండా ఎగరనుంది. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. నాందేడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి టిఆర్ఎస్ [more]
మహారాష్ట్రలోనూ టిఆర్ఎస్ జెండా ఎగరనుంది. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. నాందేడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి టిఆర్ఎస్ [more]

మహారాష్ట్రలోనూ టిఆర్ఎస్ జెండా ఎగరనుంది. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. నాందేడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి టిఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని సీఎం కేసీఆర్ కు తెలిపారు. మహారాష్ట్రలోనూ టిఆర్ఎస్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరగా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
Next Story