Mon Mar 16 2026 03:14:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకూ సిద్ధమవుతోంది. ఈ బాధ్యతలను తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మొదటి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. [more]
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకూ సిద్ధమవుతోంది. ఈ బాధ్యతలను తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మొదటి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. [more]

అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకూ సిద్ధమవుతోంది. ఈ బాధ్యతలను తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మొదటి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో ఉంటారని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వినోద్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు. అయితే, కేవలం వినోద్ కుమార్ నే కాకుండా సిట్టింగ్ ఎంపీలందరికీ తిరిగి టీఆర్ఎస్ టిక్కెట్లు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Next Story