Tue Jan 14 2025 02:03:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ ఎన్నికలకు పూర్తిగా సమాయత్తమయ్యారు. ఈ మేరకు గురువారం 105 పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేమని ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్, పెద్దపల్లి స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికను ప్రస్తుతానికి నిర్ణయించలేదు.
Next Story