Tue Mar 17 2026 09:38:28 GMT+0530 (India Standard Time)
Huzurabad : ఐదో రౌండ్ కూడా ఈటలకు అనుకూలమే
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతున్నట్లుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ రౌండ్ లోనూ ముందంజలో లేదు. ఐదో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతున్నట్లుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ రౌండ్ లోనూ ముందంజలో లేదు. ఐదో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ [more]

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతున్నట్లుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ రౌండ్ లోనూ ముందంజలో లేదు. ఐదో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను చాటుకున్నారు. ఐదు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పైన 2,169 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూరాబాద్ రూరల్, టౌన్ లలో ఈటల రాజేందర్ దే పైచేయి అయింది.
Next Story