Wed Jul 16 2025 22:55:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చింది. ఏడో రౌండ్ లో 182 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ ఆధిక్యత చాటింది. అయినా ఏడు [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చింది. ఏడో రౌండ్ లో 182 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ ఆధిక్యత చాటింది. అయినా ఏడు [more]

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చింది. ఏడో రౌండ్ లో 182 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ ఆధిక్యత చాటింది. అయినా ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 2,485 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతుందన్నారు. ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం రావడంతో వచ్చే 11 రౌండ్లలోనూ తమకే ఆధిక్యత వస్తుందని టీఆర్ఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. మొత్తం 23 రౌండ్లను లెక్కించాల్సి ఉంది.
Next Story