Sat Mar 14 2026 23:35:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీహార్ లో మారుతున్న ట్రెండ్స్
బీహార్ లో సమయం గడిచే కొద్దీ ట్రెండ్స్ మారుతున్నాయి. రౌండ్ లు లెక్కించే కొద్దీ జేడీయూ కూటమి కూడా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. ప్రస్తుతం అందుతున్న [more]
బీహార్ లో సమయం గడిచే కొద్దీ ట్రెండ్స్ మారుతున్నాయి. రౌండ్ లు లెక్కించే కొద్దీ జేడీయూ కూటమి కూడా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. ప్రస్తుతం అందుతున్న [more]

బీహార్ లో సమయం గడిచే కొద్దీ ట్రెండ్స్ మారుతున్నాయి. రౌండ్ లు లెక్కించే కొద్దీ జేడీయూ కూటమి కూడా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 119 స్థానాల్లో జేడీయూ కూటమి, 114స్థానాల్లో ఆర్జేడీ కూటమి ఆధిక్యతలో ఉంది. లోక్ జనశక్తి పార్టీ ఆరు స్థానాల్లోనూ, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తొలిదశలో బాగా వెనకబడి ఉన్న జేడీయూ క్రమంగా పుంజుకుంటుంది.
Next Story