Tue Mar 24 2026 10:45:59 GMT+0530 (India Standard Time)
సీతారాం ఏచూరి ఇంట విషాదం
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మరణించారు. ఆయన రెండు వారాలుగా కరోనాతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స [more]
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మరణించారు. ఆయన రెండు వారాలుగా కరోనాతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స [more]

సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మరణించారు. ఆయన రెండు వారాలుగా కరోనాతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆశిష్ ఏచూరి మరణించారు. ఆశిష్ ఏచూరి ఒక పత్రికలో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ లో వెల్లడించారు.
Next Story