Tue Mar 17 2026 20:26:17 GMT+0530 (India Standard Time)
గవర్నర్ కు మాతృవియోగం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట్లో విషాదం అలుముకుంది. తమిళిసై తల్లి కృష్ణకుమారి హైదరాబాద్ లో మృతి చెందారు. కృష్ణకుమారికి తమిళిసై పెద్దకుమార్తె. రేపు చెన్నైలో కృష్ణకుమారి [more]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట్లో విషాదం అలుముకుంది. తమిళిసై తల్లి కృష్ణకుమారి హైదరాబాద్ లో మృతి చెందారు. కృష్ణకుమారికి తమిళిసై పెద్దకుమార్తె. రేపు చెన్నైలో కృష్ణకుమారి [more]

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట్లో విషాదం అలుముకుంది. తమిళిసై తల్లి కృష్ణకుమారి హైదరాబాద్ లో మృతి చెందారు. కృష్ణకుమారికి తమిళిసై పెద్దకుమార్తె. రేపు చెన్నైలో కృష్ణకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి. గవర్నర్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుభూతిని ప్రకటించారు. కృష్ణకుమారి భర్త మాజీ పార్లమెంటు సభ్యుడు కుమారి అనంతన్.
Next Story