Thu Mar 19 2026 15:14:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఒంటరిగా కష్టమే
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో 39 [more]
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో 39 [more]

హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీ హర్యానాలో 39 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఇతర పార్టీ నేతలు కీలకంగా మారనున్నారు. బీజీపీ ఇక్కడ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నది స్పష్టమవుతుంది. కౌంటింగ్ సరళి నువ్వా? నేనా? అన్నట్లు కొనసాగుతోంది. హర్యానాలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది.
Next Story