Wed Mar 18 2026 01:43:48 GMT+0530 (India Standard Time)
ఇక కొంత తగ్గేటట్లే కన్పిస్తుందా? ఆ సర్వే ఫలితమేనా?
ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ వీడటం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకే ఏపీలో మొత్తం 483 కరోనా పాజిటివ్ కేసులు [more]
ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ వీడటం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకే ఏపీలో మొత్తం 483 కరోనా పాజిటివ్ కేసులు [more]

ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ వీడటం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకే ఏపీలో మొత్తం 483 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది కరోనా కారణంగా మృతి చెందారు. కోరానా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16 మంది మాత్రమే. యాక్టివ్ కేసులు ఇప్పటికీ ఏపీలో 458 వరకూ ఉన్నాయి. ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, మూడో విడత సర్వే పూర్తి కావడంతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయడపడుతున్నారు. కొత్త కేసుల నమోదు ఎక్కువగా కావని అధికారులు చెబుతున్నారు.
Next Story