Fri Mar 20 2026 15:38:19 GMT+0530 (India Standard Time)
మరో ఐదుగురు ఎక్కడ?
ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ లో మొత్తం 30 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురిని రమేష్ [more]
ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ లో మొత్తం 30 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురిని రమేష్ [more]

ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ లో మొత్తం 30 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురిని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించారని చెబుతున్నారు. మరో ఐదుగురి జాడ మాత్రం తెలియడం లేదు. కరోనా రోగులు కావడంతో వారు ఎక్కడకి వెళ్లారు? ప్రమాదం నుంచి బయటపడ్డారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. వారి ఆచూకీ తెలియక బంధువులు రమేష్ ఆసుపత్రి వద్ద ఎంక్వైరీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
Next Story