Thu Dec 25 2025 06:46:07 GMT+0000 (Coordinated Universal Time)
మవోయిస్టు అగ్రనేత లొంగుబాటు?
మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటించబోతున్నారు. రావుల రంజిత్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రావుల [more]
మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటించబోతున్నారు. రావుల రంజిత్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రావుల [more]

మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటించబోతున్నారు. రావుల రంజిత్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రావుల రంజిత్ గత కొంత కాలం నుంచి పార్టీకి దూరంగా ఉన్నాడు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా లొంగి పోతున్నట్టుగా సమాచారం. డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట రంజిత్ పోలీస్ హెడ్ కోటర్స్ లొంగీ పోతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తీవ్ర అనారోగ్యం పాలయిన కారణంగానే పోలీసులకు లొంగి పోతున్నట్టుగా సమాచారం.
Next Story