Sun Mar 08 2026 03:31:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింకులు కూడా బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంలో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు [more]
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింకులు కూడా బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంలో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు [more]

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింకులు కూడా బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంలో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో పాటు సారా ఆలీఖాన్ తో సహా మొత్తం 25 మంది పేర్లు బయటకు వచ్చినట్లు తెలిసింది. వీరిలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీనటులు కూడా ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ కు చెందిన మరో డిజైనర్ పేరును రియా చెప్పినట్లు తెలిసింది. రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ విషయంలో బయటకు రావడంతో టాలీవుడ్ షాక్ కు గురయింది.
Next Story