Mon Mar 16 2026 12:22:33 GMT+0530 (India Standard Time)
ఏపీకి కేఆర్ఎంబీ లేఖ.. పనులు ఆపేయాలంటూ?
నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా [more]
నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా [more]

నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ లను విడుదల చేయనుంది. దీంతో పాటు ఏపీకి కూడా కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఆర్టీఎస్ కుడి కాల్వ పనులపై తమకు డీపీఆర్ ఇవ్వాలని కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. డీపీఆర్ ఆమోదం పొందేంత వరకూ ఆర్టీఎస్ కుడికాల్వ పనులను నిలిపేయాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.
Next Story