నేడు కీలక భేటీ….. పంచాయతీ తేలుతుందా?
నేడు కృష్ణా నది యాజమాన్యం బోర్డు కీలక సమావేశం కానుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ విడుదల [more]
నేడు కృష్ణా నది యాజమాన్యం బోర్డు కీలక సమావేశం కానుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ విడుదల [more]

నేడు కృష్ణా నది యాజమాన్యం బోర్డు కీలక సమావేశం కానుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ విడుదల చేసిన జీవో 203పై ఫిర్యాదు చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే దీనికి ప్రతిగా ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ కూడా అనేక ప్రాజెక్టులను అనుమతి లేకుండా నిర్మించిందని, వరద నీటిని వాడుకునేలా తాము పోతిరెడ్డి పాడును నిర్మించుకుంటుంటే దీనికి అభ్యంతరం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. కృష్ణా నది జలాల వివాదాలపై నేడు కీలక సమావేశం జరగనుంది.