Sun Mar 15 2026 09:22:58 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్.. బయటకు రాకుండా?
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయనుంది. అయితే టీడీపీకి చెందిన ముఖ్యమైన నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు. [more]
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయనుంది. అయితే టీడీపీకి చెందిన ముఖ్యమైన నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు. [more]

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయనుంది. అయితే టీడీపీకి చెందిన ముఖ్యమైన నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు. పెట్రోలు ధరల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా వ్యాట్ ను పెంచిందని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలకు దిగింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరు ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు.
Next Story