Mon Feb 02 2026 00:41:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బెంగాల్ లో గట్టి పోటీ.. అయినా అధికారం..?
పశ్చిమ బెంగాల్ లో తిరిగి మమత బెనర్జీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. బెంగాల్ లో బీజేపీ గట్టి పోటీ [more]
పశ్చిమ బెంగాల్ లో తిరిగి మమత బెనర్జీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. బెంగాల్ లో బీజేపీ గట్టి పోటీ [more]

పశ్చిమ బెంగాల్ లో తిరిగి మమత బెనర్జీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. బెంగాల్ లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా మమత బెనర్జీకి అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో సీఓటర్ సర్వే ప్రకారం టీఎంసీకే విజయం దక్కుతుందని తేల్చింది. రిపబ్లిక్, సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం బెంగాల్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుందని తేల్చింది. టీఎంసీ 128 నుంచి 132 స్థానాలు, బీజేపీ 138 నుంచి 148 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని తేల్చింది
Next Story