Mon Mar 23 2026 10:27:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీజేఎస్ గుర్తు ఇదే..?

ప్రొ.కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించినట్లు తెలిస్తోంది. ఆ పార్టీకి అగ్గి పెట్టే గుర్తును ఈసీ కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Next Story

