Wed Jan 28 2026 19:27:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు
ఏపీలో ఐఏఎస్ అధికారులపై వేటు కొనసాగుతుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ [more]
ఏపీలో ఐఏఎస్ అధికారులపై వేటు కొనసాగుతుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ [more]

ఏపీలో ఐఏఎస్ అధికారులపై వేటు కొనసాగుతుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించనున్నట్లు తెలిసింది. జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులో సతీష్ చందర్ ను ప్రభుత్వం నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబు హయాంలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఆయన బదిలీ ఉత్తర్వులు మరికాసేపట్లో విడుదల కానున్నట్లు సమాచారం.
Next Story