Wed Mar 18 2026 07:43:07 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన రమణ దీక్షితులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మాన్ని జగన్ రక్షించారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మాన్ని జగన్ రక్షించారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మాన్ని జగన్ రక్షించారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. మిరాశీ వ్యవస్థను పునరుద్ధరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జగన్ మరో విష్ణుమూర్తిగా రమణ దీక్షితులు అభివర్ణించారు. సనాతన సంప్రదయాలను, ధర్మాన్ని జగన్ రక్షిస్తున్నారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని రమణ దీక్షితులు చెప్పారు.
Next Story