Tue Mar 17 2026 07:14:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో చత్తీస్ గఢ్ విజేత వారే

అంతా ఆసక్తిగా చూస్తున్న చత్తీస్ గఢ్ లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగరేయనుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. చత్తీస్ గఢ్ లో బీజేపీకి 42 నుంచి 50 సీట్ల వరకు, కాంగ్రెస్ కి 32 - 38, బీఎస్పీ కి 6 - 8 వరకు, ఇతరులకు 1 - 3 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. మొత్తం 90 స్థానాలు ఛత్తీస్ ఘడ్ లో ఉన్నాయి.
Next Story

