Sat Apr 04 2026 16:46:34 GMT+0530 (India Standard Time)
లోటస్ పాండ్ లో జగన్ ఇంటి వద్ద
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద భద్రత [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద భద్రత [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద భద్రత ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. లోటస్ పాండ్ లోకి వచ్చే వారు, వారి బ్యాగేజీల తనఖీలు, సీసీ కెమెరాల కోసం రోడ్డు భవనాల శాఖ నిధులను విడుదల చేసింది. 24. 50 లక్షలు విడుదల చేసింది.
Next Story