Mon Mar 16 2026 01:42:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఒకే చోట మూడు మృతదేహాలు.. హైదరాబాద్ లో కలకలం
హైదరాబాద్ లో ఒకే చోట మూడు మృతదేహాలు ఉండటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ [more]
హైదరాబాద్ లో ఒకే చోట మూడు మృతదేహాలు ఉండటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ [more]

హైదరాబాద్ లో ఒకే చోట మూడు మృతదేహాలు ఉండటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ లోని డెంటల్ కళాశాల డంపిింగ్ యార్డు వద్ద తొలుత ఇద్దరు యువతుల మృతదేహాలు కన్పించాయి. మర్రిచెట్లుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతూ కన్పించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు వచ్చిన పోలీసులకు అక్కడే ఒక చిన్నారి మృతదేహం కూడా కన్పించింది. ఇది హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story