Mon Mar 16 2026 01:02:02 GMT+0530 (India Standard Time)
రాజధాని అంశంపై నేడు సుప్రీంకోర్టులో
మూడు రాజధానుల విభజన, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వీటిపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ [more]
మూడు రాజధానుల విభజన, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వీటిపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ [more]

మూడు రాజధానుల విభజన, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వీటిపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ వరకూ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఎత్తివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story