Mon Mar 16 2026 05:58:02 GMT+0530 (India Standard Time)
తొలిసారి నాయకుడి ఆశీస్సులతో?
తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఒక నాయకుడి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తోట త్రిమూర్తులు అన్నారు. తాను ఎప్పుడు ప్రజల ఆశీస్సులతోనే ఎన్నికయ్యానని, తొలిసారి జగన్ [more]
తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఒక నాయకుడి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తోట త్రిమూర్తులు అన్నారు. తాను ఎప్పుడు ప్రజల ఆశీస్సులతోనే ఎన్నికయ్యానని, తొలిసారి జగన్ [more]

తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఒక నాయకుడి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తోట త్రిమూర్తులు అన్నారు. తాను ఎప్పుడు ప్రజల ఆశీస్సులతోనే ఎన్నికయ్యానని, తొలిసారి జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా ఎంపికయ్యానని చెప్పారు. తన సామాజికవర్గం ప్రయోజనాల కోసం, పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని తోట త్రిమూర్తులు తెలిపారు. తాను గత ఎన్నికల్లో జగన్ హవాలోనే ఓటమి పాలయ్యానని, అదే జగన్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని తోట త్రిమూర్తులు చెప్పారు.
Next Story