Fri Dec 05 2025 08:23:03 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూడో విడత పంచాయతీ ఎన్నికలు
నేడు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. [more]
నేడు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. [more]

నేడు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. . వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా నేడు 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి 3.30 గంటల వరకూ జరుగుతుంది. నాలుగున్నర గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
Next Story