Sun Mar 15 2026 18:53:51 GMT+0530 (India Standard Time)
రాజధానిపై నేడు విచారణ
రాజధాని అమరావతి పై దాఖలయిన పిటీషన్లను నేడు హైకోర్టులో విచారించనున్నారు. ఇందుకోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేశారు. అమరావతి నుంచి రాజధాని [more]
రాజధాని అమరావతి పై దాఖలయిన పిటీషన్లను నేడు హైకోర్టులో విచారించనున్నారు. ఇందుకోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేశారు. అమరావతి నుంచి రాజధాని [more]

రాజధాని అమరావతి పై దాఖలయిన పిటీషన్లను నేడు హైకోర్టులో విచారించనున్నారు. ఇందుకోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై ఇప్పటికే పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించనున్నారు. సీఆర్డీఏ రద్దు, అమరావతి తరలింపు అంశంపై నేడు హైకోర్టు ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టనుంది.
Next Story