Sun Mar 15 2026 10:20:35 GMT+0530 (India Standard Time)
తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ లేనట్లే
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ లేనట్లే కన్పిస్తుంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని విపక్షాలు కోరాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా [more]
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ లేనట్లే కన్పిస్తుంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని విపక్షాలు కోరాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా [more]

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ లేనట్లే కన్పిస్తుంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని విపక్షాలు కోరాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. అయితే ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో రీపోలింగ్ కు అవకాశం లేనట్లే కన్పిస్తుంది.
Next Story